డూండీ , Doondy
========= ======================== పరిచయం : డూండీ తెలుగు సినిమా న ిర్మాత, దర్శకుడ ు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగాఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వంవహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ప్రొఫైల్ : పేరు : పోతిన డూండీశ్వరరావు , తండ్రి : పోతిన శ్రిఇనివాసరావు కులము : తెలుగు బ్రాహ్మిన్ , మొదటి చిత్రం సం. : 1956లో తొలి చిత్రాన్ని నిర్మించారు. మరణము : 01 జనవరి 2007 , విశేషాలు పోతిన డూండేశ్వరరావు తెలుగు సినిమాకు కృష్ణను జేమ్స్ బాండ్ రూపంలో చూపించిన నిర్మాత. మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్ (విజయవాడ మారుతీ టాకీస్)ను నిర్మించింది డూండీ చిత్ర సమాహారం : బందిపోటు', రక్తసంబంధం', శాంతినివాసం', గూఢచారి 116', మరపురాని కథ' అవార్డులు : 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించారు డూండీ. ================== visit my website : Dr.seshagirirao.com