Sridivya-శ్రీదివ్య
పరిచయం (Introduction) : Sridivya-శ్రీదివ్య --బాలనటిగా పరిచయమై హీరోయిన్ అయిన తెలుగమ్మాయి. ఈమె 3 సం వయసు లోనే బాల నటిగా నటించారు . 2010 సం.లో " మనసారా " అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయ మయ్యారు . జీవిత విశేషాలు (profile) : పేరు : Sridivya-శ్రీదివ్య ఊరు : ఉయ్యూరు -కృష్ణా జిల్లా , పుట్టింది , పెరిగింది -చదువుకున్న ఊరు : హైదరాబాద్ , పుట్టిన తేదీ : 30-నవంబర్ -1996, నాన్న : పోలీస్ శాఖ లో పని , అమ్మ : గృహిణి , మరియు క్లాసికల్ డ్యాన్‌సర్ . తోబుట్టువులు : అక్క -శ్రీరమ్య , ప్రస్తుత నివాసము : చెన్నై , నటించిన సినిమాలు (filmography ): 2000 : హనుమాన్ జంక్షన్, ----------యువరాజు , 2003 : వీడే , 2010 : మనసారా , 2012 : బస్ స్టాఫ...