దిల్ రాజు , Dil Raju
పరిచయం : సినిమా పేరు ను ఇంటి పేరు గా మార్చుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారము కాదు . ఆ సినిమా సాదు వ్యక్తీ కి ఎంతో పేరు తీసుకురావాలి ... తరువాత సా స్థాయిని తగ్గకుండా చుసుకోవాల్చిన బాధ్యతకుడా అతనిపైన ఉంటుంది . అలా ఇంటి పేరును మార్చుకున్న వాళ్ళలో " Dil Raju " ఒకరు . ఆయన సినిమా అంటే ఇటు వ్యాపార వర్గాలలోను , అటు ప్రెక్షకుల లోను ఉత్సుకత . తొలి చిత్రం ' Dil ' నుండి , నిన్నటి పరుగు వరకు విజయాలు ఆయన్ని వరించాయి . ప్రొఫైల్ : పేరు : దిల్ రాజు , అసలు పేరు : వెంకటరమణ రెడ్డి , వి . వ్రుత్తి : తెలుగు ఫిల్మ్ దిస్త్రిబుతర్ ./ సినిమా ప్రొడ్యూసర్ . ఇతని ఖాతా లో కొన్ని సినిమాలు : ప్రొడ్యూసర్ : కొత్త బంగారు లోకం (2 008) మున్న - (2007) బొమ్మరిల్లు - (2006) భద్ర - (2005) ఆర్య - (2004) దిల్ - (2003) డిస్ట్రిబ్యూటరూ : ఒంటరి - (2008) వాన - (2008) హ్యాపీ డేస్ - (2007) ఆట - (2007) మున్న - (2007) ధీ - (2007) జగడం - (2007) అన్నవరం - (2006) బొమ్మరిల్లు - (20...