నర్ర వెంకటేశ్వరరావు , Narra Venkateswararao
పరిచయమ : నర్రా వెంకటేశ్వరరావు విలన్ పాత్రలు , సాదా సీదా కేరక్టర్ రోల్స్ వేసే తెలుగు సినీ నటుడు . ఈయన 27 డిసెంబర్ 2009 ఆదివారము ఉదయం కాన్సెర్ వ్యాధి తో చనిపోయారు . వెంకటేశ్వరరావు చివరిసారిగా నటించిన సినిమా " మేస్త్రి " . సుమారు 550 సినిమాలలో నటించారు . "మల్లెల మనసు " సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు . కొన్ని టీవీ సేరియల్స్ లోను ఈయన నటించారు , ప్రొఫైల్ : పేరు : నర్రా వెంకటేశ్వరరావు , వయసు : 62 సం. 1947 లో జన్మించారు , తండ్రి : నర్ర వెంకయ్య -టంగుటూరి మండలం లోని కాకుతురి వారి పాలెం ఊరు : కందుకూరు సమీపం లో రామచంద్రాపురం ( చిన్న వయసు లో రామచంద్రాపురం లోని నేతివారి కుటుంబానికి దత్తత వెళ్ళేరు ) , ప్రకాశం జిల్లా , కుటుంబము : భార్య -సుశీల , కుమారుడు-మురళి ,కుమార్తె - వసంత , ఉన్నారు . చనిపోయిన తేది : 27 , డిసెంబర్ 2009 , ఫిల్మోగ్రఫీ : నటించిన కొన్ని సినిమాలు -> ఆపరేషన్ దుర్యోధన (2007), నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) ముద్దు క్రిష్నయ్య గా , వర్షం (2004)- హోం మినిస్టర్ గా , ఇంద్రా (2002)- సుపరెంటేన్దేంట్ అఫ్ పోలీసు గా , చిన్నా (2001), బద్రాచలం (2001), అ...