రఘు బాబు , Raghu Babu
పరిచయం : రఘు బాబు -తెలుగు కమెడియన్ / విలన్ ... , నటుడు గిరిబాబు కుమారుడు , దర్శకుడు సత్య రెడ్డి దొంగలున్నారు జాగ్రత్త ( 1991 ) ఛాన్స్ ఇచ్చారు కాజి ఆసినిమా సక్సెస్ కాలేదు , తరువార రెండు , మూడు సినిమాలలో నటించినా పేరు రాలేదు . టి . వి సీరియల్స్ లో నటిచారు . స్టేజి డ్రామాలు వేసారు .౧౦ సం. వయసు లో 'శ్రీ కృష్ణ తులాభారం డ్రామా లో వసంతుడు పాత్ర వేసారు సుమారు ౨౬ గ్రామాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు . ' గాంధీ జయంతి ' నాటకానికి యాదగిరి పాత్ర కు నంది వార్డ్ వచ్చింది . ప్రొఫైల్ : పేరు : రఘు బాబు , చదువు ; ఫెల్డ్ 10 వ క్లాసు , తండ్రీ : గిరిబాబు - నటుడు , పుట్టిన తేది : 10 అక్టోబర్ 1960 , పుట్టిన ఊరు : రావినూతల విలేజ్ నియర్ ఒంగోలు -ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ తోబుట్టువులు : ఒక బ్రదర్ (తమ్ముడు) , ఒక సిస్టర్ , పెళ్లి : 1988 లో జరిగినది , ఫిల్మోగ్రఫీ : ఒకటో నెంబర్ కుర్రాడు (మొదటి సినిమా - నాన్న తో ). మురారి , ఖడ్గం , ఆది , బన్నీ , దొంగలున్నారు జాగ్రత్త , మిస్టర్ ఎర్ర బాబు , దిల్ , కబడ్డీ కబడ్డీ , శైలజ కృష్ణ మూర్తి జగపతి ...