Posts

Showing posts with the label Susarla Dakshinamurthi-సుసర్ల దక్షిణామూర్తి

Susarla Dakshinamurthi-సుసర్ల దక్షిణామూర్తి

Image
  పరిచయం (Introduction) :  సుసర్ల దక్షిణామూర్తి తెలుగు సినీ రంగంలోఅత్యంత ప్రసిద్ది చెందిన సంగీత దర్శకులు మరియు నేపథ్య గాయకులు. సుసర్ల దక్షిణామూర్తి కొన్ని చిత్రాలను నిర్మించారు కూడా! 'అనురాధా మూవీస్‌' అనే సంస్థను నెలకొల్పి, రెండు సినిమాలు కూడా తీశారు. అవి - 'మోహినీ రుక్మాంగద', 'రమా సుందరి' -- అయితే, తెలియని వ్యవహారం కావడంతో చిత్ర నిర్మాణం వల్ల చాలా నష్టపోయారు అని అంటారు.   జీవిత విశేషాలు (profile) :  జన్మ నామం :    సుసర్ల దక్షిణామూర్తి,(వారి తాత గారి పేరే) జననం:     నవంబర్ 11 1921, పుట్టిన ఊరు :పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, మరణం :    ఫిబ్రవరి 9- 2012 (వయసు)చెన్నై-వృద్దాప్యం, నివాసం:     చెన్నై, వృత్తి :    గాయకులు, సంగీత దర్శకులు, మతం:     హిందూ-బ్రాహ్మిణ్ , తండ్రి :    సుసర్ల కృష్ణబ్రహ్మ శాస్త్రి, తల్లి :    అన్నపూర్ణమ్మ,   కొన్ని  సినిమాలు :    నారద నారది (1946) (సంగీత దర్శకుడు)     లైలా ...