Posts

Showing posts with the label ArunPandyan

అరుణ్ పాండ్యన్ , ArunPandyan

Image
======================================================== పరిచయం : నటుడు అరుణ్ పాండ్యన్ దర్శకత్వం లో నిర్మించిన ఓ తమిళ చిత్రాన్ని ' ముద్దాయి ' పేరుతో తెలుగులో విడుదల అవుతోంది . ఆ రాజకీయ ఒత్తిళ్ల మధ్య ప్రజలకు ఎలా న్యాయం చేసింది అనే అంశాన్ని ఇతి వృత్తంగా నిర్మించిన ఈ చిత్రమిది . ఇతర పాత్రల్లో హరీష్ , నాజర్ , రేఖ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ , కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : అరుణ్ పాండ్యన్ ( శుక్రవారం , 21 సెప్టెంబర్ 2007) . ప్రముఖ నటుడు అరుణ్ పాండ్యన్ 120 వ చిత్రంగా " అశోక చక్రం " సినిమా రూపుదిద్దుకుంటోంది . ఇందులో అరుణ్ పాండ్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . డి . టి . యస్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని ఫైట్ మాస్టర్ విక్కీవర్మ దర్శకత్వంలో అన్సీ ఆర్ట్ క్రియేషన్స్ పై యెహనన్ అలెక్స్ నిర్మిస్తున్నారు . జూలై 27 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు ." ఇది నాకు 120 వ చిత్రమని , విక్కీ వర్మ...