Posts

Showing posts with the label Ramarao N T (Junior)(రామారావు యాన్ టి (జూనియర్))

రామారావు యన్ టి (జూనియర్) , Ramarao N T (Junior)

Image
పరిచయం : నందమూరి హరి కృష్ణ కు శాలిని కి జన్మించిన జూనియర్ యన్.టి.ఆర్. మంచి నటుడు తాత లా ఇమిటేట్ చేసి యాక్ట్ చేయడం లో సిద్ధ హస్తుడు . ప్రొఫైల్ : పేరు : యన్ . టి . రామారావు - జూనియర్ . పుట్టిన తేది : 20 - మే - 1983 . పుట్టన ఊరు : హైదారాబాద్ , ఎత్తు : 5 ' 03 '' , తండ్రీ : నందమూరి హరి కృష్ణ , తల్లి : శ్రీమతి . నందమూరి శాలిని , సోదరులు : యన్ . జానకి రామ్ , యన్ . కళ్యాణ్ రామ్ , ఇద్దరు పెద్ద వారె , చెల్లి : శ్రీమతి . సుహాసిని , చదువు : కాలేజీ ( 10 + 2 ) , మొదటి సినిమా : నిన్ను చూడాలని , నటించిన కొన్ని తెలుగు సినిమాలు ; సంవస్తరం - -- సినిమా పేరు - --- దర్శకుడు 1996 - బాల రామాయణం , గుణశేఖర్ , 2001 - నిన్ను చూడాలని , వి.ఆర్ .ప్రతాప్, 2001 - స్టూడెంట్ న. ౧. , యస్ .యస్ రాజ మౌళి , 2001 - సుబ్బు , ఆర్.సురేష్ వర్మ , 2002 - ఆది , , వి.వి వినాయక , 2002 - అల్లరి రాముడు , బి.గోపాల్ , 2003 - నాగ , ది,కె .సురేష్ , 2003 - సింహాద్రి , ...