Posts

Showing posts with the label NeetuChandra-నీతూ చంద్ర

నీతూ చంద్ర , NeetuChandra

Image
        -----------------------------------------------------------------  పరిచయం : శేఖర్ కమ్ముల "గోదావరి " లో సెకెండ్ హిరోయిన్ గా నటించినది. తరువాత బాలీ వుడ్ లో మాధుర్ భండార్కర్ దర్శకత్వం లోని "ట్రాఫిక్ సిగ్నల్స్ " లోప్రధాన పాత్ర పోషించించినది  కాని సక్సెస్ కాలేదు , తమిళం లో కొన్నిసినిమాలలో నటిస్తున్నారు. సిని రంగ ప్రవేశానికి ముందే ఢిల్లీ లో ఒక టీ అరా ప్రకటనలో నటించారు . సినిమా లకోసం ముంబై వచ్చారు ,ఈమె కెరీర్ 2005 లో " గరం మసాలా" అనే హిందీ సినిమాలో ప్రారంభమైనది . ప్రొఫైల్ : పేరు : నీతు చంద్ర , పుట్టిన తేది : 20- జూన్ -1984, జన్మ స్థలం : పాట్నా - భీహర్ . చదువు : ఢిల్లీ లో డిగ్రీ . ఎత్తు : 5' 4'' . మొదటి సినిమా : గరం మసాలా (హిందీ ), మాతృభాష : భోజ్ పురి ,  తెలుగు సినిమాలు : 2003 -- విష్ణు ,  గోదావరి --2006, 2009--సత్యమేవ జయతే , ఫిల్మోగ్రఫీ : గరం మసాలా , హిందీ --2005, సిగ్నల్ , హిందీ--2007 , kushar...