సురేందర్ రెడ్డి టి(చాయా గ్రహకుడు) , Surender Reddy (cinematographar)
పరిచయం : కెమెరా తో ప్రయోగాలు చేయడానికి సురేందర్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు . తెలుగులో తన ఫోటోగ్రఫీ మొదలు పెట్టి ... హిందీ సినిమాలు చేయడం ప్రారంభించారు . కెమెరా మాన్ యన్.డి .లాల్ దగ్గర సుమారు ౪౦ సినిమాలు దాకాసహాయకుడు గా పనిచేసారు . వి.యస్.ఆర్ .స్వామి శైలి , యస్.గోపాల్ రెడ్డి లోని కష్టపడే తత్వము లను బాగాఇష్టపడతారు . ప్రొఫైల్ : పేరు : T.సురేందర్ రెడ్డి వ్రుత్తి : సినిమా ఛాయాగ్రాహకుడు , తొలి సినిమా : మారగాదర్శి , ఫిల్మోగ్రఫీ : తెలుగు : ప్రవరాఖ్యుడు , మార్గదర్శి , జంతర్ మంతర్ - మంచి పేరు తెచ్చినది . ఆ నలుగురు , పెళ్ళయిన కొత్తలో , టాస్ _ వైపర్ కెమెరాను ఉపయోగించి డిజిటల్ లో తీసారు , మ్యావ్ - ఒకే లెన్స్ తో చిత్రించారు . హిందీ : డాడీ , రుద్రాక్ష , source _ ఈనాడు దినపత్రిట్ =============================== Visit my website : dr.seshagirirao