Posts

Showing posts with the label ప్రసాద్ బి వి యన్

ప్రసాద్ బి వి యన్, Prasad BVN

Image
పరిచయమ : భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఒక అగ్రశ్రేణి సినీ నిర్మాత . ప్రొఫైల్ : పేరు : బి . వి . యన్ . ప్రసాద్ , ఊరు : ఉండ్రాజవరం , తణుకు దగ్గర , పిల్లలు : అబ్బాయి - బాపినీడు ఇంజనీర్ చదివి యం.బి.ఎ. చేసాడు , కెరీర్ : ఇతనిది వ్యవసాయ ఉన్నత కుటుంబం , సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నందున చదువు లో డిగ్రీ కుడా పూర్తి చెయ్యలేదు . 1976-77 సం లో కొందరు మిత్రులు కలిసి ఏలూరు లో రాజేంద్ర ఫిలిమ్స్ - దిస్త్రిబ్యుసన్ సంస్థ స్థాపించి సినిమాలు పంపిణి చేసేవారు . క్రమేపి అంచెలు అంచెలు గా ఎదిగి ,, మద్రాస్ వెళ్లి మొదటిగా 1986 లో " డ్రైవర్ బాబు " సినిమా శొబనబాబు -రాధ , హీరో -హీరోయిన్ లు గా తీసారు. ఫిల్మోగ్రఫీ : నిర్మాతగా : డ్రైవర్ బాబు - 1986 , మకుటం లేని మహారాజు , చట్టమం తో చదరంగం , ఒంటరి పోరాటం , దాగుడు ముఉతల దాంపత్యం , జీవన చదరంగం , అదిరింది అల్లుడు , మనోహరం (పార్టనర్ గా ), ఈ అబ్బాయి చాలా మంచోడు , చత్రపతి , ఖతర్నాక్ , మూలము : చెలి - వార్తా న్యూస్ పేపర్