సెలీనా జైట్లీ , celina jaitly.
పరిచయం : తెలుగులో మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కించిన 'సూర్యం' చిత్రంలో సెలీనా జైట్లీ కథానాయకిగా నటించింది. కాబుల్ లో పుట్టిన కోల్కతా లో పెరిగారు . 2000 లో మిస్ ఇండియా గా ఎంపికయ్యారు . 2001 లో నాలుగో రున్నర్ అప్ గా మిస్ యూనివర్స్ గా ఎన్నికయ్యారు . బయోగ్రఫి : జన్మస్థలం : బికినీ క్వీన్ - సెలీనాజైట్లీ : కాబుల్ ( ఆఫ్ఘనిస్తాన్ ) లో పుట్టిన తేది : 09-june -1981 ( తొమ్మిది - జూన్ - పందొమ్మిది వందల ఎనభై ఒకటి ) న జన్మించారు . మరొక వాదము : November 24th 1981. నిక్ నేం : చింటో . తండ్రి : ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ - పంజాబీ . తల్లి : ఆఫ్ఘాన్ (women of Afghanistan) తమ్ముడు : ఇండియన్ ఆర్మీ లో పని . special : సినిమాల్లో ఈ మధ్య ప్రముఖ హీరోయిన్ లు బికిని డ్రెస్సుల కోసం పోటీ పడుతుందటాన్ని చూసి మరో హీరోయిన్ సెలీనా జైట్లీ బాధపడితోందట . ఈ హీరోయిన్ల స్పెషాలిటీ ఏముందని అసలు బికినీ డ్రెస్సులకు ఆద్యురాలిని నేనే అని చెబుతోందట . బికినీ అందరూ వేసుకుంటారు . ఎంత మేర శరీరాన్ని అందంగా చూపించగలరు . కాని ...