ప్రభాకర్ ఈటీవీ . , Prabhakar ETV
ఈటీవీ కి రక ముందు ప్రభాకర్ , పోలిస్ కాన్స్టేబుల్ గా ఖమ్మం జిల్లా లో పని చేసారు. పబ్లిక్ రిలేషన్ లో బాగా ప్రావీణ్యం ఉన్న ప్రభాకర్ ఈటీవీ సుమన్ తో బాగా దగ్గరి , ఒక ముఖ్య వ్యక్తీ గా తయారయ్యారు . పుట్టి న తేది : September 10th 1974- జన్మ స్థలం : ఖమ్మం , చదువు : post garduation in Theatre Arts from the Osmania University- గర్ల్ ఫ్రండ్ : ముమైత్ ఖాన్ . నటించిన కొన్ని సినిమాలు : మైసమ్మ IPS స్వాగతం బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్