Posts

Showing posts with the label Laya

లయ,Laya

Image
పరిచయం : 1999 ఏప్రిల్ 22 న విడుదలైన " స్వయమ్వరం" సినిమా ద్వార తెలుగు తెర కు పరిచయమైన 16 అణాల తెలుగమ్మాయి లయ . మొత్తము 39 సినిమాల లో నటించారు . "భద్రం కొడుకు" లో బాల నటిగా నటించారు . తెలుగు ,తమిళ ,మలయాళ భాష ల లో నటిచారు . ప్రొఫైల్ : పేరు : లయ పుట్టిన రోజు :21 అక్టోబర్ , చదువు : యం . సి .ఎ. (కంప్యూటర్ ) తండ్రి : డా.గోపాలకృష్ణ -నేఫ్రలజిస్ట్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు , తోబుట్టువులు : ఒకే కూతురు , పుట్టిన ఊరు : విజయవాడ , స్వస్తలము : అమలాపురం , నివాసము : హైదరాబాద్ , భర్త : డా.శ్రీ గణేష్ -రేడియేషన్ యాంకాలజిస్ట్ ,(2006 జూన్ 14 -పెళ్లి రోజు ) పిల్లలు : ఒక పాప -శ్లోక (పేరు ) మతము : హిందూ -తెలుగు బ్రాహ్మిన్ , నటించిన కొన్ని తెలుగు సినిమాలు : * అదిరిందయ్యా చంద్రం, 2005 * స్వరాభిషేకం, 2004 * విజయేంద్ర వర్మ, 2004 * టాటా బిర్లా మధ్యలో లైలా, 2004 * మిస్సమ్మ, 2003 * దొంగ రాముడు అండ్ పార్టీ, 2003 * పెళ్ళాంతో పనేంటి, 2003 * నీ ప్రేమకై, 2002 * శివ Rama రాజు, 2002 * ప్రేమించు, 2001 * హనుమాన్ జంక్షన్, 2001 ...