Posts

Showing posts with the label ప్రకాష్ రెడ్డి కర్రి

ప్రకాష్ రెడ్డి కర్రి , Prakash reddy Karri

Image
పరిచయం : కర్రి ప్రకాష్ రెడ్డి ఒక సినీ నిర్మాత . మరియు డాన్సర్ . ప్రొఫైల్ : పేరు : ప్రకాష్ రెడ్డి , ఊరు : కూతుకులూరు గ్రామము - రామచంద్రాపురం తాలూకా -- ఈస్ట్ గోదావరి జిల్లా , హాబీ : డాన్స్ అంటే ఇష్టము , అన్నయ్య : కె.యస్.రెడ్డి . solo dancer , కెరీర్ : డాన్స్ ఇష్టం అయినందున అన్నయ్య దగ్గరకు - మద్రాస్ వెళ్లి కొరియోగ్రాఫర్ గా డాన్స్ అసిస్టెంట్ మాస్టర్ గా వుండి , అభిరుచి కొద్ది సినీ నిర్మాత అయ్యారు . ఫిల్మోగ్రఫీ : కొన్ని తెలుగు సినిమాలు .. కొరడా రాని ,--జ్యోతి లక్ష్మి హీరోయిన్ గా . బంగారు మనుషులు , జ్యోతి-లక్ష్మి , పిచ్చోడి పెళ్లి , సీతమ్మ సంతానం , తుఫాన్ మెయిల్ , కదలివచ్చిన కనకదుర్గ , చండి-చాముండి , ప్రచండ భైరవి , కనక దుర్గ వ్రాత మహత్యం , అమ్మ లేని పుట్టిల్లు , అమ్మ దుర్గమ్మా , అమ్మ నాగమ్మ , పోలీస్ , అయోధ్య రామయ్య , అపనిందలు ఆడవాలకేనా , (మూలము : జ్యోతి చిత్ర సినీ పత్రిక .)