రాజ రవి వర్మ , Raja Ravi Varma

The image “http://upload.wikimedia.org/wikipedia/en/1/11/Raja_Ravi_Varma.jpg” cannot be displayed, because it contains errors. పరచయం :
  • మనం రోజు పూజిస్తున్న దేవతా ముర్తులందరికి రూపం ఇచ్చింది రవివర్మ . కేరళ చిత్ర కారుడి కుంచెకు ప్రేరణఇచ్చింది మహారాష్ట్ర యువతి . పేరు ... సుగుణాబాయి . ఆమెను మోడల్ గా చేసుకొనే ' లక్ష్మి , సరస్వతి ,సీత , దమయంతి , లాంటి ,చిత్రాలకు ప్రాణం పోశారు . అప్పటికే పెళ్ళయిన రవివర్మ ఆమెతో ప్రేమలో పడ్డారట . దాంతో సమాజంనుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
ప్రొఫైల్ :
  • పేరు : రవి వర్మ ,
  • పుట్టిన తేది : 29-ఏప్రిల్ -1848 ,
  • పుట్టిన ఊరు : కిలిమనూర్ , కేరళ , ఇండియా
  • మరణము : 02-అక్టోబర్ -1906.( 58 ఏట. )
  • భార్య : రాణి భగీరథి బాయి ( మవేలికర రాయల్ ఫ్యామిలీ )
  • పిల్లలు : 3 గురు -కొడుకులు , 2 ద్దరు కుమార్తెలు ,
prominent works of Ravi Varma.
  • Village Belle
  • Lady Lost in Thought
  • Damayanti Talking to a Swan
  • The Orchestra
  • Arjuna and Subhadra
  • Lady with lemon
  • The Heartbroken
  • Swarbat Player
  • Shakuntala
  • Lord Krishna as Ambassador
  • Jatayu, a bird devotee of Lord Rama is mauled by Rawana
  • Victory of Indrajit
  • A Family of Beggars
  • A Lady Playing Swarbat
  • Lady Giving Alms at the Temple
  • Lord Rama Conquers Varuna
  • Nair Woman
  • Romancing Couple
  • Draupadi Dreading to Meet Kichaka
  • Shantanu and Matsyagandha
  • Shakuntala Composing a Love Letter to King Dushyanta
  • Girl in Sage Kanwa's Hermitage (Rishi-Kanya)

Comments

  1. Download Some of the magnificient Paintings of him from here
    http://rs308.rapidshare.com/files/86690601/Ravi_Varma_II.zip

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)