దేవదాసు కనకాల,Devadasu Kanakala
పరిచయం : హేమ హేమీలు లాంటి నటులకు గురువుగా , వాళ్ళను త దారిలోకి తెచ్చుకోవటానికి కొత్త పద్దతులను కనిపెట్టిన Devadasu కనకాల చేతిలో ఎంతోమంది మాణిక్యాలుగా మలచబడ్డారు . నటుడు గా ఉన్నత శిఖరాలు అందుకొక పోయినా చేసిన కొన్ని పాత్రలైనా కలకలం గుర్తుండిపోయే పత్రాలు చేశారు . కొడుకు కోడలు వృత్తులలో రానిన్స్తుంటే ఆనందం గా జీవితం గడిపేస్తున్నా ఈయ న ఒక టీచర్ గా " ఫిల్మ్ & టి వి ఇన్స్టిట్యూట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ " అనే సిని ట్రింగ్ స్కూల్ నడుపు తున్నారు . ప్రిన్సిపాల్ గా శ్రీ మతి లక్ష్మి దేవి కనకాల ఉన్నారు . ప్రొఫైల్ : పేరు : దేవదాస్ కనకాల , ఊరు : యానాం శివారులోని కనకాల పేట . నాన్న : కనకాల తాతయ్య .కోర్టు లో పని చేసేవారు . యం.యల్.ఎ.గా చేసారు . అమ్మ :మహలక్షమమ్మ . తోబుట్టువులు : తనతో కలిపి ఎనమండుగురు. తనే పెద్దవాడు . అభిరుచి : నాటకాలు వేయడం . చదువు : డిగ్రీ -ఎ.వి.యన్ కాలేజీ వైజాగ్ . ఆంధ్ర యునివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ .. చేసారు . భార్య : లక్ష్మి దేవి - ప్రేమ వివాహము . ఉద్యోగం : మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యుట్ లో అసిస్టెంట్ ప్రొఫెస్...