Posts

Showing posts with the label Pooja bedi - పూజ బేడి

పూజ బేడి , Pooja bedi

Image
---------------------------------------- పరిచయం :  పూజ బేడి , బాలీవుడ్ సిని నటి , తెలుగు లో చాలా తక్కువ సినిమాలలో నటించారు. ప్రొఫైల్ :  పేరు : పూజ బేడి . పుట్టిన రోజు : 11- May - 1967. జన్మ స్థలం : ముంబై . కుటుంబము : తల్లి : ప్రోతిమా - క్లాసికల్ దాన్సర్ . హిమాలయ పిలిగ్రిమేజ్ లో యక్షిదెన్త్ లో చనిపోయారు. తండ్రి : కబీర్ బేడి , నటుడు . బ్రదర్ : సిద్దార్ద - 1997 - లో సూసైడ్ వలన 26-సం. వయసు లో చనిపోయాడు. పెర్సనల్ లైఫ్ : భర్త -- ఫర్హాన్ ఎబ్రహిం - 1995-లో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కని 12-సం.తరువాత 2002-లోవిడిపోయారు. పిల్లలు : ఇద్దరు -ఆలియా(జ.28-నవంబర్ -1997), ఒమర్ -(జ.19-ఫెబ్రవరి-2000) టోలి చిత్రము : విష కన్య. తెలుగు లో : చిట్టెమ్మ మొగుడు . టర్నింగ్ పాయింట్ : జో జిఇతా వోహి సికందర్ . గుర్తింపు తెచ్చిన యాడ్ : కామసూత్ర . ప్రస్తుతం ఈమె జూమ్ టి.వి.లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. తెలుగు లో నటించిన సినిమాలు : చిట్టెమ్మ మొగుడు - మోహన్ బాబు తో విషకన్య . ఫిల్మోగ్రఫీ : Film Title ----...