Posts

Showing posts with the label vani kapoor-వాణీ కపూర్

vaani kapoor-వాణీ కపూర్

Image
పరిచయం (Introduction) :  vaani kapoor-వాణీ కపూర్ --డిల్లీ కి చెందిన టెలివిజన్‌ నటి . రాజుబెన్‌ సీరీస్ చేస్తుండగా యాస్ రాజ్ ఫిల్మ్స్ లో మూడుసినిమాల డీల్ ఒప్పుకుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన హింది  సినిమా" బ్యాండ్ బాజా బారాత్ " కు  తెలుగు రీమేక్ " ఆహా కల్యాణం " లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.   జీవిత విశేషాలు (profile) :  పేరు : vఆni kapoor-వాణీ కపూర్ , పుట్టిన ఊరు : ఢీలీ ,  పుట్తిన తేదీ : 23-ఆగస్ట్ -1988,  తండ్రి : Dimpy kapoor --ఫర్నిచర్ వ్యాపారము ,  తల్లి : Shiv kapoor --మార్కటింగ్ ఎజెక్యూటివ్ గా మారిన టీచర్ , తోబుట్టువులు : ఒక అక్క  ... నెదర్ లాండ్ లో సెటిల్ అయ్యారు.  చదువు : ట్యూరిజం స్టడీస్ లో డిగ్ర్రీ, , కొన్నాళ్ళు జైపూర్ లో ITC హొటల్ లో పనిచేసారు,  ఎత్తు : 1.73...