Chatla Sriramulu-చాట్ల శ్రీరాములు
పరిచయం (Introduction) : చాట్ల శ్రీరాములు ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణులు మరియు సినిమా నటులు. జీవిత విశేషాలు (profile) : పేరు : చాట్ల శ్రీరాములు, పుట్టిన ఊరు : బెజవాడ పుట్టినతేదీ : 1931 డిసెంబర్ 5 తేదీ కెరీర్ : పన్నెండు సంవత్సరాల వయసులో విజయవాడలో దేశిరాజు రామారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మేవాడు పతనం’ అనే హిందీ నాటకంలో ఓ బాలుని పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు. బి.కాం. చదువుతున్న రోజుల్లో నటుడు కావాలన్న కాంక్ష, నాటకం పట్ల ఉత్సాహాన్ని పెంచుకొన్నారు. చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు విశాఖపట్టణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించే అభ్యుదయ నాటక ఉత్సవాల్లో ఎస్.ఆర్.ఆర్. కళాశాల పక్షాన ‘మాష్టర్జీ’ నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శ్రీరాములు ఉత్తమ నటుడిగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. నాటకాలు, బిరుదులు : గొల్లపూడి మారుతీరావు రాసిన ‘లావాలో ఎర్రగులాబీ’ నాటకాన్ని చాట్ల దర్శకత్వం బంగారానికి తావి అబ్బడం లాంటిదని ఎందరో విమర్శకులు ప్రశంసించారు. చాట్ల. ఆనాటి ప్రముఖ నటుడు కె. వెంకటేశ్వ...