Posts

Showing posts with the label Reena

రీనా , Reena

పరిచయం : రీనా తెలుగు సినీ నటి . ఒక మోస్తరు గా నటనా ప్రతిభ ఉంది . ప్రొఫైల్ : పేరు : రీనా , అసలు పేరు : రిజవాన .(Rizwaana). పుట్టిన స్థలం : వరంగల్ , పుట్టిన తేది : 27 - ఫిబ్రవరి , ఎత్తు : 5 ' 7 '' . చదువు : బి . ఎ . హాబీస్ : డాన్స్ , సంగీతం వినడం , పాడడం . నటించిన తెలుగు సినిమాలు : చందమామ స్వగతం , కాల్ సెంటర్ , నటించిన సేరియల్స్ : రాధా మధు , అమ్మమ్మ . కాం పద్మవ్యూహం .