రవి తేజ , Raviteja
పరిచయం : తెలుగు సిని నటుడు . అసిస్టెంట్ దర్శకుడు గా సినిమా రంగ ప్రవేశం చేసారు. అంచెలంచెలు గా నటుడయ్యాడు ,చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు రవితేజ. ప్రొఫైల్ : పేరు : రవి తేజ .-- అసలుపేరు : భూపతిరాజు రవిశంకర్ రాజు. పుట్టిన తేది : Jan 26,1963, పుట్టిన స్థలం : జగ్గంపేట ,వెస్ట్ గోదావరి జిల్లా - ఆంధ్రప్రదేశ్ . ఎత్తు : 6' 0", చదువు : డిగ్రి , విజయవాడ . కుటుంబము : తండ్రి -రాజ గోపాల్ రాజు ( ఫార్మసిస్ట్ ), తల్లి - రాజ్యలక్షి (గృహిణి), భార్య : కళ్యాణి (పెళ్లి రోజు -26 మే 2002), పిల్లలు : ఒక కుమారుడు ( 28-జూలై 2006) - ఒక కూతురు ; తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు-రఘు , భరత్ .. నటులే (తనే పెద్దవాడు), కెరీర్ : అసిస్టెంట్ దర్శకుడు గా సినిమా రంగ ప్రవేశం చేసారు. అంచెలంచెలు గా నటుడయ్యాడు , ఫిల్మోగ్రఫీ : 2007- వీడు: చాల హాట్ గురు, 2007-దుబాయ్ శీను, 2006-ఖతర్నాక్, 2006-విక్రమార్కుడు, 2006-షాక్, 2005-భగీరధ, 2005-భద్ర, 2004-చంటి, 2004-నా ఆటోగ్రాఫ్, 200...