Posts

Showing posts with the label Aarathi -ఆరతి(కన్నడ సినీ నటి)

Aarathi -ఆరతి ... కన్నడ సినీ నటి

Image
పరిచయం (Introduction) : Aarathi -ఆరతి ... కన్నడ సినీ నటి . 1972 లో ఊరికి ఉపకారి అనే తెలుగు సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఈమె మంచి పేరున్న నటి. కన్నడలో ఎన్నో అవార్డ్ లు గెలుచుకున్నారు. నటన మానేసిన తరువాత డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేసారు .  జీవిత విశేషాలు (profile) :  పేరు : Aarathi -ఆరతి ... కన్నడ సినీ నటి పుట్టిన ఊరు : అరగల్ (మైసూర్ ) కర్నాటక రాస్ట్రం ,  పుట్టిన తేదీ : */*/1954. భర్త : చంద్రశేఖర్ దేశాయ్ గౌడర్ ,  పిల్లలు : ఇద్దరు కూతుర్లు -- పెద్ద కూతురు-  యశస్విని దేశాయ్ గౌడర్ ,  నటించిన తెలుగు సినిమాలు (filmography ): 1972 లో ఊరికి ఉపకారి, మొత్తం ఫిల్మోగ్రఫీ :  As director Year Film title Notes. 2005 Mithayi Mane Karnataka State Film Award for Best Chi...