Posts

Showing posts with the label Sharwanand (actor) - శర్వానంద్ (నటుడు)

శర్వానంద్ (నటుడు), Sharwanand (actor)

Image
పరిచయం : గమ్యం సినిమా ద్వార మంచి పేరు తెచ్చుకున్న తెలుగు నటుడు శర్వానంద్ , 18 సం .వయసు నుండే నటుడవ్వాలని ఇంటర్ చదువు అయిన తరువాత ముంబై ఫిల్మ్ ట్రైనింగ్ కి వెళ్ళేరు . సిని బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండా స్వతహాగా నటుడయ్యాడు . వైజాగ్ లో ట్రైనింగ్ అయ్యేటపుడు తీసిన " డిసెంబర్ 5వ తారీకు.." సినిమా ఫ్లాప్ అయినది . సుమారు 11 సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : శర్వానంద్ మైనేని , ముద్దు పేరు : నందు , పుట్టిన ఊరు : విజయవాడ , పుట్టిన తేది :06 మార్చ్ 1984 . చదువు : బి.కాం , అభిమాన హీరోస్ : యన్.టి.ఆర్., చిరంజీవి , కమలహాసన్ , అభిమాన హీరోయిన్ : శ్రీదేవి మంచి స్నేహితుడు : రామ్ చరణ్ తేజ్ , నచ్చే సినిమా : గీతాంజిలి . తండ్రి : ఎం.ఆర్.వి.ప్రసాద్ రావు , తల్లి : వసుందరా దేవి ,  తోబుట్టువులు : ఒక అక్క-రాధిక  ,ఒక అన్నయ్య-కల్యాణ్  ,  ఎత్తు : 5' 10'' లు , తెలుగులో మొదటి సినిమా: డిసెంబర్ 5 వ తారీకు(2003) , నటించిన కొన్ని సినిమాలు : రాజు మహారాజు (2009), వెన్నెల (2005), గమ్యం -200...