Posts

Showing posts with the label సోమయాజులు జె.వి

సోమయాజులు జె.వి , Somayajulu J.V.

Image
====================================== పరిచయం : జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు) శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన తెలుగు చలనచిత్ర నటుడు. మరొక నటుడు జె.వి. రమణమూర్తి ఇతని సోదరుడు. ఇతడు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం వద్ద లూకాలం అగ్రహారానికి చెందినవాడు. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు నిజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదమ్మ అతనిని ప్రోత్సహించింది. ప్రొఫైల్ : పేరు : జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు) పుట్టిన తేది : *-*-1928 , మరణము : *27-ఏప్రిల్ -2004 .,గుండె పోతూ తో హైదరాబాద్ లో మరణించారు , ఊరు : లుకలాం అగ్రహారం - ఉర్లం దగ్గర , శ్రీకాకుళం జిల్లా , సోదరుడు : జె.వి.రమణమూర్తి (నటుడు ), తండ్రి : ఎక్ష్ సైజ్ డిపార్టుమెంటు లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేసారు., తల్లి : సరదమ్మ - ఈయన సక్సెస్ వెనక ఉండి ప్రోస్తాహించేవార...