రవి కుమార్ చౌదరి ఎ.యస్., Ravi kumar Chowdary A.S.(director)
పరిచయం : రవి కుమార్ చౌదరి తెలుగు సినిమా దర్శకుడు , మనసు తో సినిమా ద్వార ప్రెక్షకుల మనసు లు గెలుచు కోలేక పోతిన యువ దర్శకులు . అనంతరము చేసిన " యజ్ఞము " ఆయనకు అంతులేని విజయాన్ని అందించింది . ప్రొఫైల్ : పేరు : Ravi kumar Chowdary , పుట్టిన ఊరు : నారాకోడూరు గ్రామము - తెనాలి దగ్గర ( గుంటూరు జిల్లా ), చదువు : డిగ్రీ ( JKC కాలేజి ), భార్య : నాగ బిందు . (నవంబర్ 2005 లో పెళ్లి జరిగింది), నివాసము ; హైదరాబాద్ . కెరీర్ : 1994 లో సాగర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా " అమ్మ దొంగ " ఫిల్మ్ కోసం జాయిన్ అయ్యారు . ౧౦ సం . అక్కడే పని చేసారు . శీను వైట్ల " నీకోసం " పనిచేసారు . ' అతను ' సినిమా కదను సైకుమార్ తో కలిసి వ్రాసారు . 2002 లో " మనసు తో " సినిమా ను డైరెక్ట్ చేసారు , అత్తర్ ఫ్లాప్ అయ్యినది . ఫిల్మోగ్రఫీ : "మనసుతో" in 2002 యజ్ఞం"2004, వీర భద్ర 2006 ఆటాడిస్తా 2008.