Jayaprakash reddy-జయప్రకాష్ రెడ్డి
పరిచయం (Introduction) : Jayaprakash reddy-జయప్రకాష్ రెడ్డి --- క్యారెక్టర్ యాక్టర్ . ఎక్కువగా విలన్ పాత్రలు చక్కగా పోషిస్తారు. తనబాల్యము అనేక ఊళ్ళలో గడిచిందన్నారు. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయినందున అనేక చోట్లకు తిరగవలసివచ్చిందన్నారు. అనంతపురం స్కూల్ లో చదుకునే రోజుల్లో నాటకాలు వేయాలనిపించి పద్యాలు ప్రాక్టీసు చేసి మా టీచర్ చేత చీ కొట్టిందుకున్నాను అని అంటాఉ. ఆటలు పాటాలు షరా మామూలే . రకరకాల్ ప్రాంతాలలో చదవడం తో అన్నిరకాల యాసలను అర్ధం చేసుకుని మాట్లాదడం అలవాటయింది .సమర సింహారెడ్డి సినిమా ద్వారా పేరులోకి వచ్చారు. జీవిత విశేషాలు (profile) : పేరు : జయప్రకాష్ రెడ్డి. పుట్టిన ఊరు : సినివెల్ల -అల్లగడ్డ (మండలం)-కర్నూల్ జిల్లా, పుట్టిన తేద...