అదితి అగర్వాల్ , AdithiAgarwal
========================================= పరిచయం : అదితి అగర్వాల్ , ఆర్తి అగర్వాల్ చెల్లెలు. డిగ్రీ వరకు చదువు , మొదట మొడలింగ్ చేసేది . పంజాబీఅయినాముంబాయి లో పెరిగారు. అల్లు అర్జున్ హీరో గా "కొడుకు " సినిమా తో తెలుగు సినీ అరంగేట్రం చేసింది . ప్రొఫైల్ : పేరు : అదితి అగర్వాల్, పుట్టిన తేదీ : Sep 14, 1980, తండ్రి : శశాంక్ అగర్వాల్ , తల్లి : బీనా అగర్వాల్ , పుట్టిన ఊరు : న్యూ జెర్సీ - అమెరిక లో పుట్టి పెరిగారు . సోదరి : అక్క ఆర్తి అగర్వాల్ , నివాసము : హైదరాబాద్ , నటించిన కొన్ని తెలుగు సినిమాలు: కొడుకు , సంక్రాంతి -2004, విధ్యార్ది -2004 గంగోత్రి.-2003 =========================== visiti my website > Dr.Seshagirirao-MBBS.