దేవి వరప్రసాద్ కె ,Devi varaprasad K.
పరిచయం : దేవి వరప్రసాద్ తెలుగు సినీ నిర్మాత . ఇద్దరే అగ్ర సినీ హీరో(యన్.టి.ఆర్. , చిరంజీవి) ల చిత్రాలకు పరిమితం చెస్తూ తన 30 ఏళ్ళ సినీ జీవితం లో మంచి పేరు తెచ్చుకున్నారు . .దేవీ ఫిలిం ప్రొడక్షన్ సంస్థ అధినేత . ప్రొఫైల్ : పేరు : దేవివరప్రసాద్ కనకమేడల , ఊరు : విజయవాడ , పుట్టిన తేదీ : *-*-1943 , నాన్న : కనకమేడల తిరుపతయ్య - వ్యవసాయము , మరియి సినీ దిస్త్రిబ్యుసన్ & ప్రొడక్షన్ చదువు : బి .ఇ . మతము : హిందూ - కమ్మ , నివాసము : హైదరాబాద్ , మరణము : 10-డిసెంబర్ -2010 , ఫిల్మోగ్రఫీ - నిర్మాత గా : కదా నాయకుని కధ , పాములు పెంచిన పసివాడు -- డబ్బింగ్ సినిమా , కేడి నం.1 తిరుగు లేని మనిషి , నా దేశం , చట్టం తో పోరాటం , కొండవీటి రాజా , మంచి దొంగ , అమ్మ రాజీనామా , ఘరానా మొగుడు , అల్లుడా మజాకా , మృగరాజు , (మూలము = funday సాక్షి news పేపర్ సండే మేగజిన్ )