Posts

Showing posts with the label Meenakshi Dixit-మీనాక్షి దీక్షిత్

Meenakshi Dixit-మీనాక్షి దీక్షిత్

Image
    పరిచయం (Introduction) :   దూకుడు , బాద్ షా తెలుగు సినిమాల్లో ఐటమ్‌ నెంబర్లు చేసి  ఐటల్ గాల్ గా పేరొందిన ... మీనాక్షిదీక్షిత్ ముందు మోడల్ గా చేసి సినీ నటిగా , డాన్స్ ర్ గా తమిళ ,తెలుగు , మలయాళ భాషా సినిమాల్లో కనిపించారు. 2009 లో " లైఫ్ స్టైల్ " సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు.  జీవిత విశేషాలు (profile) : పేరు : మీనాక్షీ దీక్షిత్ (Meenakshi Dixit), పుట్టిన ఊరు : చండీఘర్ ,  పుట్టిన తేదీ : 12-అక్టోబర్ -1988,  నివాసము : ముంబై ,  తండ్రి : ఈశ్వర్ చంద్ర దీక్షిత్  (Ishwar chandra Dixit),  తల్లి : గీతా దీక్షిత్ (Geeta Dixit), చదువు : డిగ్రీ . BZC. ఎత్తు : 5' 10'',  carrer-కెరీర్ : 2008 లో NDTV లో ప్రవేశముతో  మీనాక్షీ దీక్షిత్ నటనా జీవితము ప్రారంభమైనది . మొదటిగా తెలుగు సినిమాలో నటించారు. తరువాత ఎన్నో వ్యాపార ప్రకటలలో నటించారు. 2011 లో తెలుగు " దూకుడు" లో గెస్ట్ నటిగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు.  నటించిన తెలుగు సినిమాలు (filmography ):   లైఫ్ స్టైల్ (2009), ...