Posts

Showing posts with the label Kristina Akheeva - క్రిస్టినా అఖీవా

Kristina Akheeva - క్రిస్టినా అఖీవా

Image
పరిచయం (Introduction) :  Kristina Akheeva - క్రిస్టినా అఖీవా--- అన్నీడియో తో " యమ్లపాగ్లాదీవానా 2 " సినిమాలో నటించిన రష్యాభామ .. క్రిస్టినా అఖీవా... తెలుగులో " గాలిపటం " లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. గాలిపటము ఈమె తెలుగు మొదటి సినిమా. ఈమె ఏడేళ్ళ వయసులో కుటుంబము ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. మెల్బరన్‌ యాక్టింగ్ స్కూల్ లో చేరి మోడలింగ్ చేసింది . ఆవిధంగా ప్రపంచమంతా తిరిగారు. ఓ ఎసైన్‌మెంట్ కోసం ఇండియా లో ఉన్నప్పుడు " యమ్ల పాగ్లా దీవానా 2 " అవకాశము వచ్చింది.   జీవిత విశేషాలు (profile) :  పేరు : Kristina Akheeva - క్రిస్టినా అఖీవా పుట్టిన ఊరు : 'khabarovks' రష్యా ,  పుట్టినతేదీ : 01 నవంబర్ 1986, నేషనాలిటీ : Australian (Ethinicity : Russia...