Posts

Showing posts with the label Harshavardhan (director) - హర్షవర్ధన్ (దర్శకుడు)

హర్షవర్ధన్ (దర్శకుడు),Harshavardhan (director)

Image
పరిచయం : తెలుగు సినిమా దర్శకుడు , ఈయన పేరు స్వర్ణ సుబ్బారావు . అసలు పేరు తో డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఫ్లాప్అవ్వడం తో ... అ అపజయం ఈయన పేరు మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని తన పేరును కుడా తన కొడుకుపేరు అయిన హర్షవర్ధన్ ను తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారు . తొలి సినిమా " విజయేంద్ర వర్మ " సక్సెస్ అవలేదు . 2 వ చిత్రము - హరేరం , కళ్యాణ్ రామ్ దయవలన మంచి పేరు తెచ్చి పెట్టింది . ప్రొఫైల్ : స్క్రీన్ పేరు : హర్షవర్ధన్ , అసలు పేరు : స్వరణ్ సుబ్బారావు , దర్సకత్వం చేసిన సినిమాలు : విజయేంద్ర వెర్మా , హరేరాం , (Source : సితార - 17 ఆగష్టు 2008) ====================================== visit my website : dr.seshagirirao.com