అసిన్ , Asin
పరిచయం : పుట్టుక తో దక్షిన భారత మలయాళీ భామ ఆయినా .. హిందీ చిత్రాలలో పెద్దబ్రేక్ కోసం అసిన్ రంగము సిద్ధం చేసుకుంది . చాలా మంది తహతహ లాడిన ' అమీర్ ఖాన్ సరసన " గజినీ ' పాత్రతో బాలీవుడ్ అరంగేట్రం చేసి , సల్మాన్ ఖాన్ తో " లండన్ డ్రీమ్స్ " లో నటిస్తోంది . ఈ స్థాయి లో ఉత్తరాది నిచ్చెన లెక్కే ముందే దక్షినాదిన గట్టి పునాది ఏర్పరచుకున్నది . ప్రొఫైల్ : పేరు : ఆసిన్ . ముద్దు పేరు : వోళే(మళయాళం లో అమ్మాయి అని అర్ధము )-- బయట ఎవరికీ తెలీదు . అసలు పేరు : ఆసిన్ తోటుంకల్ ( Asin Thottumkal) . పుట్టిన తేదీ : 26- అక్టోబర్ - 1985. పుట్టిన స్ఠలం : హైదరాబాద్ , ఆంధ్రప్రదేశ్ . మాతృభాష : మలయాళం . నివసించే స్థలం : కొచ్చిన్ - కేరళ . మతము : క్రిస్టియన్ . చదువు : బి . ఎ .(english litarature) తండ్రి : జోషెఫ్ తొటుంకల్ .(Business & ex.CBI officer) తల్లి : డా . సెలీనె తొట్టుంకల్ .(civil surgeon) నటించిన కొన్ని తెలుగు సినిమాలు : అమ్మ నాన్న ఒ తమిళ అమ్మాయి-2003 శివమని 9848022338 - 2003 లక్ష్మి నరసింహ - 2004 ఘర్షణ - 20...