Posts

Showing posts with the label Jagapathibaabu-జగపతిబాబు

జగపతిబాబు, jagapathibaabu

Image
------------------------------------------------------------- పరిచయం : జగపతిబాబు గా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన వీరమాచనేని జగపతి చౌధరి తెలుగు సినిమా నటుడు మరియు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత , దర్శకుడు , " జగపతి ఆర్ట్స్ అధినేత - వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు . ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించాడు . జగపతిబాబు ఆమని తో ఎక్కువ సినిమాలు చేసారు . రామగోపాల్ వర్మ్, కృష్ణవంశీ, గుణశేఖర్, సురేశ్‌ కృష్ణ, మణిరత్నం తదితర ప్రముఖ దర్శకుల చిత్రాల్లో జగపతిబాబు విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. లక్ష్యం, పెళ్లైన కొత్తలో, సామాన్యుడు, పెద్దబాబు, ఖుషీఖుషీగా, హునుమాన్ జంక్షన్, సముద్రం, మూడుముక్కలాట, మనోహరం, మనసులోమాట, శుభాకాంక్షలు, అంత:పురం, శుభలగ్నం, పెళ్లిపందిరి, గాయం, పెద్దరికం, బలరామకృష్ణులు తదితర హిట్ చిత్రాల్లో నటించిన జగపతిబాబు పలు అవార్డులు కూడా పొందారు. దయాద్ర హృదయం కల జగపతిబాబు ఎవరు కష్టాల్లో ఉన్నట్టు తెలిసినా వెంటనే స్పందించి తన వంతు సాయాన్ని చేయడానికి సిద్ధపడే వ్యక్తి. న్యాయంవైపే నిలిచి, తన మంచి మనసుతో ఎదుటివారి హ...