Posts

Showing posts with the label Yuvan Sankar Raja-యువన్ శంకర్ raja(music director)

యువన్ శంకర్ raja - Yuvan Sankar Raja(music director)

Image
  --------------------------------------------------- పరిచయం : యువన్ శంకర్ రాజా తమిళ మ్యూజిక్ కంపోసర్ , singer మరియు స్నాగీత దర్శకుడు . ఈయన ఇళయరాజా చిన్న కొడుకు (మూడవ వాడు ) .ఓయ్ సినిమాకి సంగీత దర్శకుడు గా చేసారు . తమిళ , తెలుగు లో ఎన్నో సినిమాలుకు సంగీతాన్ని చేసారు . ప్రొఫైల్ : పేరు : యువన్ సహంకర్ రాజా , పుట్టిన తేది : 31 ఆగష్టు 1979 , పుట్టిన ఊరు : చెన్నై ,తమిళనాడు రాష్ట్రము . చదువు ; కాలేజీ స్టడీస్ - music , తండ్రి : ఇళయరాజా , తల్లి : జీవ , తోబుట్టువులు : కార్తీక్ రాజా (మ్యూజిక్ director) , భావతరిని(playback singer /music director) భార్య : సుజయ చంద్రన్ (21 మార్చ్ 2005 పెళ్లి రోజు - ఆగష్టు 2007 లో విడాకులు తీసుకున్నారు ) ఫిల్మోగ్రఫీ :కొన్ని > Year Tamil Telugu Other Languages 1997 అరవిందన్ • 1998 వెలి • కళ్యాణ గలట్ట • 1999 పూవేల్లం కేట్టుప్పర్ • దేఅల్ (2007) ఉనక్కగా ఎల్లం ఉనక్కగా • 2000 రిషి • దీన • దాదా (2007) 2001 తుల్లువదో ఇలామై # • మనది తి...