Mrudula (anchor)-మృదుల (యాంకర్)
పరిచయం (Introduction) : Mrudula (anchor)-మృదుల (యాంకర్)-- జీ తెలుగు లో భక్తి సమాచారం , టి.వి 9 లో ' స్వీట్ హోం ' , వంటి కార్యక్రమాలతో మంచి పేరుతెచ్చుకొన్న యాంకర్ మధు-మృదుల కార్పొరేట్ ఉద్యోగము వదులు కొనంది . ఈమె నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు . మృదుల సంగీతము నేర్చుకొని మంచి గాయని అవ్వాలని తల్లిదండ్రుల కోర్కె అయినప్పటికీ తను యాంకర్ గా రాణించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : మధు మృదుల , ఊరు : నిజామాబాద్ , చదువు : graduate from Loyola College in Hyderabad, పెళ్ళి : Krishna-Chaitanya-Anchor-Mrudula-got engagement on December 4, 2013 , యాంకర్ గా (filmography ): జెమినీ టివీ యాంకర్ టి.వి 9 , జీ తెలుగు , *==============================* ...