అరుణ్ ప్రసాద్ , Arun Prasad(director)
పరిచయం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పి . ఎ . Arun Prasad రూపొందించిన " తమ్ముడు " సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రి లో పేరు తెచ్చుకున్న ఈయన మంచి సినిమా దర్శకుడు . ప్రొఫైల్ : పేరు : అరుణ్ ప్రసాద్ పి . ఎ . , పుట్టిన ఊరు : చీరాల , చదువు : ఇంటర్మీడియట్ పూర్తి చెయ్యలేదు . ఫిల్మోగ్రఫీ : సహాయ దర్శకుడు గా :కొన్ని స్టేసన్ మాస్టర్ , బలగోపాలుచు , శత్రువు , పోలిస్ లాకప్ , దర్శకుడు గా :కొన్ని తమ్ముడు , మా నాన్న చిరంజీవి , యాగం (2009), గౌతం యస్.యస్.సి,(2005), భలేవాడివి బసు (2001),