హరికిషన్ , HariKishan
పరిచయం : హరికిషన్ ఒక ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ . హాస్య నటుడు బ్రమ్మానందం గారి చే నవంబర్ 2002 లో పరిచయం చేయబడి , " డ్రీమ్స్ " సినిమా ద్వారా తెరకు పరిచయమయ్యారు . ముప్పై కి పై గా సినిమాలలో నటించి , త న ప్రతిభను నిరుపించుకున్నారు . ప్రొఫైల్ : పేరు : హరి కిషన్ , పుట్టిన తేది : మే -30-1963. న తల్లి దండ్రులు : శ్రీ లక్ష్మినర సింహ ఆచార్యులు , శ్రీమతి రంగమై దంపతులకు జన్మించిన హరికిషన్ కు స్వరమే సర్వస్వము . పుట్టిన స్థలం : ఏలూరు లో పశ్చి మ - గోదావరి జిల్లా , పెరిగింది - హైదరాబాద్ . వ్రుత్తి : ఉపాధ్యాయుడు ( ఫిజిక్స్ , మాథ్స్ ). కెరీర్ : ఎనిమిదేళ్ల ప్రాయం లో త మేనత్త - చూడామణి తో కలసి విశ్వ విఖ్యాత మిమిక్రి కళాకారుడు " డా . నేరెళ్ళ వేణుమాధవ్ " గారి ప్రదర్సన చూసి ఉత్తేజితుడై .,. అటు గా పయనమయ్యాడు . మొట్టమొదటి ప్రదర్సన ,12- జనవరి -1971- లో ఇచ్చారు . పదివేలకు పైగా ప్రదర్సనలు ఇచ్చారు . ఫిల్మోగ్రఫీ : హాస్య నటుడు బ్రమ్మానందం గారి చే నవంబర్ 2002 లో పరిచయం చేయబడి , " ...