Posts

Showing posts with the label Karthik (Old Gharshana)-కార్తీక (పాతతరం-ఘర్షణ సినిమా)

Karthik (Old Gharshana)-కార్తీక (పాతతరం-ఘర్షణ సినిమా)

Image
    పరిచయం (Introduction) :   తెలుగులో అభినందన , మౌనరాగం లో నటించిన తమిళ నటుడు . . . తెలుగు తెరకు పరిచయమైననారు. ఎక్కువగా తమిళము తరువాత తెలుగులో నటించారు. జీవిత విశేషాలు (profile) :   పేరు :కార్తిక్ , పూర్తి పేరు : కార్తిక్ మురలి ముత్తురామన్‌,  సినిమా పరిశ్రమ్లో పేరు : నవరస నయగన్‌,  పుట్టిన తేదీ : 13-సెప్టెంబర్ -1960,  పుట్టిన ఊరు : చెన్నై ,  చదువు : బి.ఎ. , తండ్రి : ఆర్. ముత్తురామన్‌ (తమిళ నటుడు), నటించిన సినిమాలు (filmography ):   అభినందన (తెలుగు)1988,  మౌనరాగం(తెలుగు), సీతాకోక చిలుక -1981, వీరభద్రుడు -1984, అన్వేషన -1985, గోపాలరావుగారి అబ్బాయి -1989, మగరాయుడు -1994 , ఓం 3Di -2013, Notable Films * Alaigal Oivathillai * Mouna Ragam * Varusham 16 * Kizhakku Vasal * Gopura Vasalilea * Agni Natchathiram * Gokulathil Seethai * Unnidathil Ennai Koduthen * Pooveli * Illam Jodigal * Ninaivellam Nithya * Nallavanakku Nallavan * Game * Nadodi Thendral * Anveshna (Telugu) * Punniya...