గౌతమి (నటి)Gouthami
---------------------------------------------------- పరిచయం : తాడిమల్ల గౌతమి , తెలుగు మరియు తమిళ సినిమా నటి.తెలుగు , కన్నడ , మలయాళ ,తమిళ , హిందీ భాష చిత్రాల లో నటించారు . కెరీర్ : ఈమె విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఈమె ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె గురు శిష్యన్ సినిమాతో తమిళ సినిమా రంగములో ప్రవేశించినది. ఇందులో రజనీకాంత్ సరసన నటించినది. గౌతమి, జెంటిల్మన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా ప్రాచుర్యము పొందినది. ప్రొఫైల్ : పేరు : తాడిమల్ల గౌతమి , పుట్టిన ఊరు : విశాఖపట్నం , నాన్న : డా.శేషగిరిరావు , అమ్మ : డా.వసుందరాదేవి, తోబుట్తువులు : ఒక అన్నయ్య , నివాసము : చెన్నై , భర్త :ఈమె 1998, జూన్ 4న చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్‌లో సందీప్ భాటియాను వివాహమాడినది. ఒక సం. లోనే విడిపోయారు . ప్రస్తుతం కమల్ హసన్ తో నివసిస్తుంది . పిల్లలు :...