శిల్పాశెట్టి , Shilpa Setty
---------------------------------------------------------------- పరిచయం : లేత వయసులో కన్నా లేటు వయసులోనే అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ గ్లామర్ భామ శిల్పాశెట్టి. గత కొంతకాలంగా శిల్పా కెరీర్ పాజిటివ్ దిశగా సాగుతోంది. బిగ్ బ్రదర్ షో తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ది . శిల్పాశెట్టి యోగాసనాల పేరుతో ఒక డివిడిని విడుదల చేసారు. ఆ డివిడి పేరు శిల్పయోగా. అది రెండు గంటలనిడివి గల డివిడి. దాని ధర 1400, ఈ డివిడి శిల్పాశెట్టి లండన్, దుబాయిలలో విడుదల చేసారు. ఈ శిల్పయోగాలో ఆసనాలను నటి శిల్పాశెట్టి స్వయంగా చేసారు. ఆమె బాడి ఫిట్నెస్ రహస్యం యోగా చేయడమే అని ఆమెమీడియాతో చెప్పారు. ప్రొఫైల్ : అసలు పేరు-- శిల్పాశెట్టి, ముద్దు పేరు--శిల్ప, ఎత్తు ---- 5'10' పుట్టిన తేదీ---జూన్ 8, 1975, పుట్టిన ఊరు-- కెర్కాల్, మంగళూర్-కర్ణాటక, తండ్రి = సురేంద్ర. తల్లి -- సునంద , ప్రముఖ మోడల్. భర్త : రాజ్ కుంద్రా ( 2009 లో పెళ్లి జరుగును ), పిల్లలు : సమితా శెట్టి , రాశి ------- మిథునం, ప్లస్ పాయింట్...