Posts

Showing posts with the label Manjari Fadnis

మంజరి , Manjari Fadnis

Image
పరిచయం : మంజరి బాలీవుడ్ నటి ముంబై నుండి హైదరాబాద్ వచ్చి " సిద్దు ఫ్రం సికకులం " సినిమాలో అల్లరి నరేష్ సరసన్నటించారు . సిని రంగ ప్రవేశం : ఒక్క సినిమా చాలు లైఫ్ మారిపోవటానికి ...అదే నిజం అంటోది బాలీవుడ్ క్రేజీ భామ మంజరి. ఆమె 2004 లో తెరంగ్రేటం చేసింది. కానీ అమీర్ ఖాన్ మేనల్లుడు హీరోగా నిర్మించిన జానే తూ వచ్చేదాకాఆమె ఎవరికీనచ్చలేదు. ఇప్పుడు ఆ సినిమా లో సెకెండ్ హీరోయిన్ గా చేసిన ఆమెకు బాలీవుడ్ దేముడెరుగు గానీ తెలుగులో వరస ఆఫర్లతో వెలిగిపోతోంది. ఇప్పటికే అల్లరినరేష్ ప్రక్కన సిద్దు ప్రమ్ శ్రీకాకుళం లో చేసిన ఈ చిన్నది ఇప్పుడు ఓ పెద్ద సినిమాపట్టింది. భారీ చిత్రాల నిర్మాత ఎమ్.యస్.రాజు దర్శకుడు బి.గోపాల్ తో చేస్తున్న మస్కాలో ఆమెను సెకెండ్ హీరోయిన్ గాసెలక్ట్ చేసారు. అలాగే మరో రెండు పెద్ద బ్యానర్ల వాళ్ళు ఆమెని సంప్రదించారని తెలుస్తోంది. ఇక ఆమెతమిళంలోనూ ముతిర్హై సినిమాతో రంగ ప్రవేశం చేస్తోంది. వీటిన్నటి మాట కన్నా మస్కా ద్వారానే ఆమె కు ఎక్కువపేరు వస్తుందని భావిస్తోందిట. రామ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా లో హన్సిక మెయిన్ హీరోయిన్ గా కమిటయ్యింది. ప్రొఫైల్ : * ప...