Sanchita shetti-సంచిత శెట్టి
పరిచయం (Introduction) : తెలుగులో " ఆరంజ్ " సినిమా తరువాత తెలుగుతెర మరుగై మళ్ళీ తమిళ డబ్బింగ్ సినిమా " విల్లా"(తమిళములో పిజ్జా 2) మంచి పేరు వచ్చింది. అనుష్కా శెట్టి లా ఈమెదీ కర్నాటకే. కన్నడభామ. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడముతో కోలీవుడ్ లో ప్రవేశించి ఎక్కువ సినిమాలు చేసారు. తెలుగు , తమిళ , కన్నడ భాషాచిత్రాలలో నటించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : సంచిత శెట్టి , పుట్టిన ఊరు : బెంగుళూరు-కర్ణాటక , మాత్రుభాష : తులు , పుట్టిన తేదీ : April 7, 1989 , నటించిన సినిమాలు (filmography ): Year-- Film-- Role-- Language-- Notes-- 2006-- Mungaru Male-- Nandini's friend-- Kannada 2007-- Milana-- Kannada 2009-- Uda-- Kannada ...