కౌసల్య-kousalya
పరిచయమ : ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండి, 'పవిత్ర'మైన హీరోయిన్ గా పేరు తెచ్చుకొన్న కౌసల్య ఒక మలయాళీ & తమిళ నటి .తెలుగు లో కూడా కొన్ని సినిమాలు నటించారు . ప్రొఫైల్ : అసలు పేరు = కవిత సినిమా పేరు = కౌసల్య ముద్దు పేరు = కవి, స్వీటీ సొంత ఊరు = బెంగుళూరు పుట్టిన తేదీ = 30-12-1979 ఎత్తు = 5.5 ఎలాంటి వాళ్లంటే ఇష్టం = తప్పులను కూడా అంగీకరించే మంచి వాళ్ళంటే ఇష్టం ద్వేషించేది = ముఖం ముందు పొగిడి వెనక్కి తిరగ్గానే తిట్టేవాళ్ళంటే అసహ్యం ఇష్టమైన రంగు = నలుపు అభిమాన హీరో = షారూఖ్ ఖాన్ అభిమాన హీరోయిన్ = మనీషా కొయిరాలా అభిమాన డైరక్టర్ = స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇష్టమైన ఆహారం = వెజ్ ఇష్టమైన డ్రెస్స్ = జీన్స్, టీ షర్ట్స్ ఇష్టమైన వ్యవహారం = పుస్తకాలు చదవడం, సంగీతం వినడం ఇష్టమైన పాట = చిన్ని చిన్ని ఆశ...(రోజా) ప...