యేసుదాసు -కె .జె , Yesudasu-K.J (singer)జేసుదాస్,Jesudas
పరిచయం : యేసుదాసు మలయాళీ గాయకుడు , అనేక భారతీయ భాషలలో ముఖ్యము గా మలయాళం, తెలుగు , తమిళం , కన్నడం లో గానము చసేసారు . యేసుదాసు అనగా జీసెస్ సేవకుడు (servant of jesus) ప్రొఫైల్ ( జీవిత విశేషాలు ): పుట్టిన తేది : 10-జనవరి -1940. పుట్టునా స్థలం : ఫోర్ట్ కోచి, కేరళ . తల్లి దండ్రులు : తండ్రి - ఆగుస్తినే జోసెఫ్ --మలయాళీ క్లాస్సికల్ ముజీసియన్ , స్టేజి యాక్టర్ . , తల్లి -- ఎలిజబెత్ జోసెఫ్ -గృహిణి బిరుదు : "గాన గంధర్వన్" కుటుంబము : భార్య ->ప్రభ , ముగ్గురు కొడుకులు -> వినోద్ , విజయ్ , విశాల్ . తోబుట్టువులు : నలుగురు .. తనతో ఐదుగురి సంతానం లో ఏసుదాస్ పెద్దకుమారుడు . కెరీర్ : ఈయన మొదటి గురువు తన తండ్రే ,,, తిప్పునితుర మ్యూజిక్ అకాడెమి లో జాయిన్ అయి , సగీతం లో గోల్డ్ మెడల్ సంపాదించారు . చెంబై వైద్యనాథ భాగవతార్ వద్ద ట్రైనింగ్ అయ్యారు . అనేక లాంగ్వేజెస్- హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, మరాఠీ, పంజాబీ, సాంస్క్రిట్, తులు, రష్యన్, అరబిక్, లాటిన్, అస్సామీ , కష్మీరి అండ్ ఇంగ్లీష్ ల లో గానము చేసారు . స్చూలర్శిప్ : * Com...