Posts

Showing posts with the label రామ్

రామ్ ,Ram (actor)

Image
పరిచయం : రామ్ , సినీ నిర్మాత - స్రవంతి రవి కిషోర్ మనుమడు . దేవదాసు చిత్రము ద్వార కదా నాయకుడు గా రంగప్రవేశం చేసి మూడు చిత్రాలు చేసారు . గా ప్రొఫైల్ : పేరు : రామ్ , పుట్టిన ఊరు : హైదరాబాద్ , ఊరు : విజయవాడ ,- తల్లి దండ్రుల ఊరు , పుట్టిన తేది : 15 మే 1988 , చదువు : చెన్నై లో 10 +2 , నటించిన కొన్ని తెలుగు సినిమాలు : దేవదాసు ,2006 జగడం ,2007 రెడి ,2008 మస్కా .2009 రామ రామ కృష్ణ కృష్ణ -(2010) ,