Posts

Showing posts with the label Deeksha seth-దీక్షా సేథ్

Deeksha seth , దీక్షా సేథ్

Image
Courtesy Eenadu cinema paper పరిచయం (introduction) : వేదం - సినిమా ద్వారా వెండితెరపై మెరిసిన బంగారు పంజాబీ బొమ్మ " దీక్షాసేథ్ " . తొమ్మిదేళ్ళకే ' ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న ఆమెకు మోడల్ గా మంచి అనుభవమే ఉంది . ప్రస్తుతం తవితేజ తో " మిరపకాయ " లో నటిస్తున్నారు . జీవిత విశేషాలు (profile) : పేరు : దీక్షాసేథ్ , అసలు పేరు : మోహిని దీక్షాసేథ్ , ముద్దు పేరు : దీపు , పుట్టిన రోజు : ఫిబ్రవరి 14-1990 , పుట్టిన ఊరు : ఢిల్లీ , అమ్మ : టీచర్ , నాన్న : ఐ.టీ.సీ . లో పని , తోబుట్టువులు : ఒక అక్క , ఒక తమ్ముడు ఉన్నారు , మాత్రుభష : పంజాబీ , చదువు : బి.కాం. (దూరవిద్య ద్వారా), ఎత్తు : 5' 9'' ( ఐదు అడుగుల తొమ్మిది అంగులాలు ), నచ్చే రంగు : నలుపు , నచ్చే దుస్తులు : జీన్స్ , టీ షర్ట్ , నచ్చిన సినిమా : దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే , నచ్చే హీరో ; హృతిక్ రోషన్ , నచ్చే హీరోహిన్ : మాధురీ దీక్షిత్ , నచ్చే సంగీత దర్శకుడు : రెహ్మాన్ , నటించిన కొన్ని Telugu సినిమాలు (filmography ) : 2010 ....వేదం , 2011....మిరపకాయ , 2011....