ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం , స.ప.Balasubramanyam S P
----------------------------------- పరిచయం : సుప్రసిద్ధ తెలుగు నేపధ్య గాయకుడు , సంగీత దర్శకుడు , నటుడు , సినిమా నిర్మాత ... మాతృభాష తెలుగైనా భారతదేశ భాష లన్నితలోను ఎన్నో పాటలుపాడినారు . కొన్ని తెలుగు సినిమాల లో నటుడు గా నటిచినారు . ఎన్నో చోట్ల సంగీత , గాన వ్యాఖ్యాత , విమర్శకుడు గా . .. ఉపాధ్యాయుని గా వ్యవహరించారు . సుమారు 43 వేళ పాటలు పడినారు (సితార 14 జూన్ 2009) , గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు . ప్రొఫైల్ : పేరు : ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం (శ్రీపతి పండితారాధ్యులబాలసుబ్రహ్మణ్యం) వ్రుత్తి : ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడుమరియు నటుడు. ముద్దుపేరు : తెలుగువారు అభిమానముగా బాలు అనిపిలిచే పుట్టిన తేది : ఈయన 1946 జూన్ 04 , ఎడ్యుకేషన్: బి .టెక్ పుట్టిన స్థలం : అప్పటి నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటగ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడురాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణకుటుంబములో జన్మించాడు. సొంత ఊరు : నెల్లూరు , నివాసము : చెన్నై - తమిళనాడు , పిల్లలు : చరణ్ , పల్లవి . తోబుట్టువుల...