Posts

Showing posts with the label Pooja Hegde-పూజా హెగ్డే

Pooja Hegde-పూజా హెగ్డే

Image
  పరిచయం (Introduction) :    ముంబై లో  పుట్టి - పెరిగిన కన్నడ  భాష నటి .  పూజ భరతనాట్యము డాన్సర్ మరియు మోడల్  . మాతృభాష తులు , హిందీ , ఇంగ్లిష్  బాగా మట్లాడగలదు. 2010 లో miss India south లో 2 వ రన్నర్ అప్ గా సెలెక్ట్ అయ్యారు . మొదటిగా తమిళములో Mugamoodi ఫిల్ము ద్వారా  సినిమా ప్రరిశ్రమ లో అడుగిడినారు . ఈ సినిమా తెలుగులోకి " మాస్క్ " గా డబ్ చేయబడింది.  ఆ విధంగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.   జీవిత విశేషాలు (profile) :  పేరు : పూజా హెగ్డే, పూర్తి పేరు : Pooja Manjunath Hegde, పుట్టిన తేదీ : 13-అక్టోబర్ -1980, ఊరు : తన పూర్వీకులు - ఉడిపి , మంగలూర్ -కర్నాటక , నివాసము : ముంబై -మహారాస్ట్రం, చదువు : " maneckji cooper education Trust school లోచదివారు. MMk college నుండి గ్రాడ్యుయేషన్‌   చేసారు  Height : 5'.8" , హాబీలు : పుస్తకాలు చదవడం , డ్యాన్సింగ్ , పాటలు పాడడం ,  Crowned:  PFMI South 2010 Second Runner-Up, Streax Femina Miss South Glamorous Hair...