Posts

Showing posts with the label ఊర్మిళ మాతోండ్కర్ (నటి )

ఊర్మిళ మాతోండ్కర్ (నటి ), Urmila Matondkar

Image
 ====================================== పరిచయం : ఊర్మిల మతోంధకర్ బాలీవుడ్ నటి. రంగేలీ (1995),సత్య(1998) చిత్రాలతో మంచి పేరు వచ్చినది. బాల నటి గా 1983 'మషూమ్' తో కరీర్ మొదలైంది. రామ్ గోపాల్ వర్మ తెలుగు లో ' అంతం ' సినిమా as Drohi (Hindi) in 1992. తోపరిచయ చేసారు. మంచి త్రిల్లంగ్ గా యాక్ట్ చేస్తుంది . ప్రొఫైల్ : పేరు : ఊర్మిళ మాతోండ్కర్ ముద్దు పేరు : ఊర్మిళ పుట్టిన తేది : ఫిబ్రవరి- 4 -1974 న పుట్టిన ఊరు : ముంబై(మహారాస్త్ర) లో జన్మించారు. కుటుంబము: అమ్మ , నాన్న , అక్క , అన్నాయి. ఊర్మిళ నటించిన తెలుగు చిత్రాలు ఓ భార్య కధ అంతం as Drohi (Hindi) in 1992. గాయం అనగనగా ఒక రోజు, Awards Won 2002: Bollywood Movie Award - Most Sensational Actress - Pyaar Tune Kya Kiya 2004: Filmfare Critics Award Best Performance - Bhoot 2004: 1st Annual Apsara Awards, Best Actress - Bhoot 2004: Bollywood Movie Award - Best Actress - Bhoot 2004: Zee Cine Award for Best Actor - Female - Bhoot 2004: Star S...